Kannappa: కన్నప్ప మూవీ నుండి మరో పాత్రను రివీల్ చేసారు..! 6 d ago
మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప మూవీ నుండి మరో పాత్రను రివీల్ చేసారు. తాజాగా ఈ మూవీ లో కీలక పాత్ర పోషిస్తున్న "ప్రీతి ముఖుందన్" పాత్ర పేరు "నెమలి" అని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసారు. అందులో "అందంలో సహజం ! తెగింపు లో సాహసం ! ప్రేమలో అసాధారణం! భక్తి లో పారవశ్యం కన్నప్ప కి సర్వస్వం ! చెంచు యువరాణి నెమలి !" అని పేర్కొన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.